పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పక్క అనే పదం యొక్క అర్థం.

పక్క   నామవాచకం

అర్థం : మెత్తగావుండి పడుకొవడానికి ఉపయోగపడేది

ఉదాహరణ : ఆ మంచం మీద పరుపును పరిచారు.

పర్యాయపదాలు : పరుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

वे कपड़े, गद्दे आदि जो सोने या बैठने के लिए बिछाए जाते हैं।

वह खाट पर बिस्तर बिछा रही है।
आस्तर, आस्तरण, बिछावन, बिछौना, बिस्तर

Linen or cotton articles for a bed (as sheets and pillowcases).

bed linen

అర్థం : నిద్రించుటకు ఉపయోగించే సామగ్రి

ఉదాహరణ : చనిపోయిన వారిని పక్కతో సహాకాల్చేశారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

खाट, बिस्तर आदि सोने का सामान।

मृतक को अटवाटी-खटवाटी सहित जलाया गया।
अटवाटी-खटवाटी

పక్క పర్యాయపదాలు. పక్క అర్థం. pakka paryaya padalu in Telugu. pakka paryaya padam.